బాలికలు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి

అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వరెడ్డి   ధర్మారం, బతుకమ్మ : బాలికలు లక్ష్యాలపై దృష్టి పెట్టి విజయవంతంగా ఎదగాలని అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వరెడ్డి తెలిపారు. ప్రపంచ లైంగిక దుర్వినియోగం, వేధింపులు, హింస నివారణ, కోలుకొనడం దినోత్సవం సందర్భంగా ధర్మారం రెసిడెన్షియల్ స్కూల్‌లో భరోసా అవగాహనా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎలాంటి సమస్య వచ్చినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పుష్పావతి, కోఆర్డినేటర్ రోజా, లీగల్ సపోర్ట్ పర్సన్ డయానా,...