25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్‌ అగ్రనేతలను  కలిసిన మాజీ సీఎం సిద్ధరామయ్య

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

కర్ణాటక సీఎంగా రాజీనామా చేసిన సిద్ధరామయ్య శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. టెన్‌ జన్‌పథ్‌లో కాంగ్రెస్‌ లోక్ సభ పక్షనేత రాహుల్‌గాంధీని కలిశారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు.

Former CM Siddaramaiah meets top Congress leaders
 

More articles

Latest article