వెబ్ డెస్క్, బతుకమ్మ :
కర్ణాటక సీఎంగా రాజీనామా చేసిన సిద్ధరామయ్య శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. టెన్ జన్‌పథ్‌లో కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత రాహుల్‌గాంధీని కలిశారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు.
