కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన మాజీ సీఎం సిద్ధరామయ్య
వెబ్ డెస్క్, బతుకమ్మ : కర్ణాటక సీఎంగా రాజీనామా చేసిన సిద్ధరామయ్య శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. టెన్ జన్‌పథ్‌లో కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత రాహుల్‌గాంధీని కలిశారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. [caption id="attachment_85645" align="alignnone" width="1024"] [/caption]