26.2 C
Hyderabad

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్​,బతుకమ్మ :  హైదరాబాద్ లోని సోమాజిగూడ ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి కేసీఆర్ నందినగర్ నివాసానికి వెళ్లారు. అనారోగ్యం నుంచి కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారు.  అనారోగ్యం బారిన పడటంతో గురువారం కేసీఆర్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

More articles

Latest article