27 C
Hyderabad

తెలుగు తల్లి నుంచి తెలంగాణ తల్లిగా ఫ్లై ఓవర్ పేరు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,బతుకమ్మ : నగరంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరు ను తెలంగాణ తల్లి  ఫ్లై ఓవర్ గా ప్రభుత్వం మార్చింది. ఈమేరకు రాష్ట్ర సచివాలయ ప్రాంతంలో ఉన్న పై వంతెన వద్ద బోర్డుపై తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ గా పేర్కొన్నారు.

More articles

Latest article