హైదరాబాద్,బతుకమ్మ : నగరంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరు ను తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ గా ప్రభుత్వం మార్చింది. ఈమేరకు రాష్ట్ర సచివాలయ ప్రాంతంలో ఉన్న పై వంతెన వద్ద బోర్డుపై తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ గా పేర్కొన్నారు.