27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని మద్యం దుకాణాల్లో, బెల్టు షాపులలో  గురువారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ  భాస్కర్ రావు మద్యం షాపుల్లోని పలు రికార్డులను పరిశీలించారు. స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు, తదితరులున్నారు.

More articles

Latest article