27.5 C
Hyderabad
Friday, July 31, 2026

సోనియా, రాహుల్ పై ఈడీ ఛార్జిషీట్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈకేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ,పలువురు కాంగ్రెస్ నేతలపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

More articles

Latest article