27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మాదకద్రవ్యాలపై అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్: మండల కేంద్రంలోఆలాగే పడగల్ సాయంపేట పాలు గ్రామాల్లాలో బుధవారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు, కల్తీ కల్లుకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ నార్కోటిక్స్ యాంటీ బ్యూరో ఇన్స్పెక్టర్ రాము నాయక్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సంజీవ్, డాక్టర్ శరత్చంద్ర, సెక్రటరీ వినోద్, సజన్ ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడి ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article