27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

భూభారతి దేశానికే రోల్ మోడల్ అవుతుంది

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ ,మెండోరా: మెండోరా మండలంలోని వెల్గటూర్ గ్రామంలో జరుగుతున్న భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి పాల్గొన్నారు. రైతులు, ప్రజలు భూ సమస్యలు పరిష్కరించేందుకే  భూ భారతి చట్టం తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి దేశానికే రోల్ మోడల్ అవుతుందిని తెలియజేశారు. కార్యక్రమంలో  ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, వైస్ చైర్మన్ నర్సారెడ్డి, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్, మెండోరా అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article