నిజామాబాద్, బతుకమ్మ : ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ కవిత రెడ్డిని డిస్ట్రిక్ లీగల్ సెల్ సర్వీసెస్ అధారిటి మెంబర్గా ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఉత్తర్వుల కాపీని గురువారం జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల చేతుల మీదుగా అందుకున్నారు.
డిస్ట్రిక్ లీగల్ సెల్ సర్వీసెస్ అధారిటి మెంబర్గా డాక్టర్ కవిత రెడ్డి
