26.2 C
Hyderabad
Monday, August 3, 2026

జిల్లా జడ్జిని కలిసిన పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోర్టు కార్యాలయంలో నిజామాబాదు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పువ్వుల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పోలీస్ కమీషనర్ ను స్వాగతిస్తూ అభినందించారు.

More articles

Latest article