Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2025, 4:17 pm Posted by : ramakrishna

డిస్ట్రిక్‌ ‌లీగల్‌ ‌సెల్‌ ‌సర్వీసెస్‌ అధారిటి మెంబర్‌గా డాక్టర్‌ ‌కవిత రెడ్డి

నిజామాబాద్‌, బతుకమ్మ : ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్‌ ‌కవిత రెడ్డిని డిస్ట్రిక్‌ ‌లీగల్‌ ‌సెల్‌ ‌సర్వీసెస్‌ అధారిటి మెంబర్‌గా ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఉత్తర్వుల కాపీని గురువారం జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల చేతుల మీదుగా అందుకున్నారు.