27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం తరుగు తీయొద్దు

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి 

బాన్సువాడ , బతుకమ్మ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు తీయొద్దని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బాన్సువాడ మండలంలోని బుడిమి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. మాయిశ్చర్ యంత్రాన్ని పరిశీలించారు. తరుగు తీస్తే చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article