28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

’పవన్ లాంటి డిప్యూటీ సీఎం ఏపీకి అవసరమా‘

Must read

📰 Generate e-Paper Clip

సీపీఐ నేత రామకృష్ణ

వెబ్ న్యూస్, బతుకమ్మ:  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ’ ప్రశ్నిస్తా నన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ??. పాలనను పక్కనపెట్టి గుళ్లు, గోపురాలు తిరుగుతున్నాడు ??. ఆలయాలపై ఆసక్తి ఉంటే దేవాదాయ శాఖ తీసుకోవచ్చు కదా ?? పవన్ లాంటి డిప్యూటీ సీఎం రాష్ట్రానికి అవసరమా‘ అని ఆయన వ్యాఖ్యనించారు.

More articles

Latest article