’పవన్ లాంటి డిప్యూటీ సీఎం ఏపీకి అవసరమా‘

సీపీఐ నేత రామకృష్ణ వెబ్ న్యూస్, బతుకమ్మ:  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ’ ప్రశ్నిస్తా నన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ??. పాలనను పక్కనపెట్టి గుళ్లు, గోపురాలు తిరుగుతున్నాడు ??. ఆలయాలపై ఆసక్తి ఉంటే దేవాదాయ శాఖ తీసుకోవచ్చు కదా ?? పవన్ లాంటి డిప్యూటీ సీఎం రాష్ట్రానికి అవసరమా‘ అని ఆయన వ్యాఖ్యనించారు.