29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కేరళలో సినీ ఇండస్ట్రీ సమ్మె

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ:  కేరళలో సినీ ఇండస్ట్రీ జూన్‌ ఒకటి నుంచి సమ్మెకు దిగనుంది. మాలీవుడ్‌లో షూటింగులు బంద్‌ చేసి.. థియేటర్ల ప్రదర్శనలు నిలిపివిసి నిరవధికంగా సమ్మెను కొనసాగించనున్నారు. ఈమేరకు  ఫిల్మ్ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ ఈసమ్మెను ప్రకటించింది.  పెరిగిన బడ్జెట్లు.. తగ్గిన సక్సెస్‌ శాతం కారణంగా నటీనటులతో పాటు టెక్నీషియన్లు  పారితోషికం పెంచారు. దీంతో నిర్మాతల మీద భారం పెరుగుతుంది. వీటన్నిటినీ పరిష్కరించుకోవడానికే ఈ సమ్మెను నిర్వహించనున్నారు. దీని ప్రభావం  మిగిలిన ఇండస్డ్రీల మీద పడనుంది. దీంతో జూన్‌ నుంచి రిలీజ్‌ అయ్యే సినిమాల మలయాళ వెర్షన్ల పరిస్థితి గందరగోళంగా మారింది.

More articles

Latest article