డీజే, సౌండ్ సిస్టం లే మా జీవనాధారం

0 1,075

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : డీజే, సౌండ్ సిస్టం లే తమ జీవనాధారం  అని డీజే అసోసియేషన్ అధ్యక్షుడు అన్నారు.  శనివారం   నగరంలోని ప్రెస్ క్లబ్ లో డీజే అసోసియేషన్ ఆధ్వర్యంలో  విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ  సందర్భంగా డీజే అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే సౌండ్ సిస్టం మీద ఆధారపడి జీవిస్తున్నామని అన్నారు.  కొన్ని రోజులుగా సౌండ్ సిస్టం మీద నిషేధం వస్తున్న వార్తల క్రమంలో సౌండ్ సిస్టం ని ఆధారపడిన మ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉన్నాయని ఆవేదన  వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మొదలుకొని ఈనాటి రాజకీయాలు సాంస్కృతిక కార్యక్రమాలు కీలకంగా వ్యవహరించిన తమ కుటుంబాలపై దయ తలచి నిర్ణీత టైం నియమ నిబంధనాలతో పరిమితుల తో కూడిన అనుమతి ఇవ్వ్గాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.