టీపీసీసీ అధ్యక్షునికి సన్మానం

0 1,068

నిజామాబాద్,  బతుకమ్మ : టీపీసీసీ అధ్యక్షునిగా నియమితులై  మొదటిసారిగా జిల్లాకు వచ్చిన  మహేష్ కుమార్ గౌడ్ ను ప్రొహిబిషన్, ఎక్సైజ్  డిపార్టమెంట్ ఎంప్లాయీస్ ఉమ్మడి జిల్లా యూనియన్ కామారెడ్డి, నిజామాబాద్ ఆధ్వర్యంలో శనివారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఈర్ల రవి కుమార్, జనరల్ సెక్రెటరీ చంద్రమోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ భోజన్న,  ప్రెస్ సెక్రెటరీ  ఉత్తమ్ నరేష్, స్రవంతి,  సంతోష్, సుదర్శన్, ప్రభాకర్, సంగయ్య  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.