డీజే, సౌండ్ సిస్టం లే మా జీవనాధారం

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : డీజే, సౌండ్ సిస్టం లే తమ జీవనాధారం  అని డీజే అసోసియేషన్ అధ్యక్షుడు అన్నారు.  శనివారం   నగరంలోని ప్రెస్ క్లబ్ లో డీజే అసోసియేషన్ ఆధ్వర్యంలో  విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ  సందర్భంగా డీజే అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే సౌండ్ సిస్టం మీద ఆధారపడి జీవిస్తున్నామని అన్నారు.  కొన్ని రోజులుగా సౌండ్ సిస్టం మీద నిషేధం వస్తున్న వార్తల క్రమంలో సౌండ్ సిస్టం ని ఆధారపడిన మ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉన్నాయని...