27.5 C
Hyderabad
Friday, July 31, 2026

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

Distribution of Kalyan Lakshmi Cheques

దోమకొండ, బతుకమ్మ: లబ్ధిదారులకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. దోమకొండలోని రైతు వేదికలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 44 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేశారు.

More articles

Latest article