29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, దుబ్బాక ప్రతినిధి :  సీఎం రిలీఫ్ ఫండ్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. చేగుంట మండల పరిధి లోని బోనాల గ్రామనికి చెందిన మటం దశరథం లబ్ధిదారులకు శనివారం 60,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్,మాజీ ఎంపీపీ మసుల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్,పట్టణ యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్,దుబ్బాక యూత్ అధ్యక్షులు సాయికుమార్ గౌడ్,అమర్ రెడ్డి,సోలిపేట ప్రసాద్ రెడ్డి, పద్మ రెడ్డి,ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, ఎస్సి సెల్ అధ్యక్షులు నర్సిములుమండల ఫిషర్ అధ్యక్షులు సోమా వెంకటేష్,,సినియర్ నాయకులు మొజామిల్, మహేష్ బోనాల గ్రామ అధ్యక్షుడు పుల్లూరి రమేష్,వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article