24 C
Hyderabad
Sunday, August 2, 2026

భిక్కనూరు పీహెచ్సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని పీహెచ్సీని శుక్రవారం డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రభు కిరణ్ సందర్శించారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలన్నారు. పారామెడికల్ సిబ్బందిని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య సదుపాయాలు మందులు సిబ్బంది పనితీరు ప్రతి రోగి పట్ల మర్యాదగా మెదగాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమీమా దివ్య మరియు ఆశలు ఉన్నారు.

More articles

Latest article