బతుకమ్మ,మెండోరా: మెండోరా మండల కేంద్రం అంబెడ్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కీ”శేలు మాకూరి వినోద్,గుంటి రవి జ్ఞాపకర్థంగా స్మారక ఓపెన్ పోటీలను ఆర్మూర్ రూరల్ CI శ్రీధర్ రెడ్డి ప్రారంంభించారు. ఈ పోటీలు మూడు రోజులుగా కొనసాగుతాయని యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక SI నారాయణ, వేల్పూర్ మార్కెట్ మరియు సావేల్ సొసైటీ ఛైర్మెన్లు ముత్యం రెడ్డి,రాజారెడ్డి,వివిధ పార్టీల నాయకులు సాయరెడ్డి, మిట్టపల్లి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.