23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

యువజన కాంగ్రెస్ నాయకుడికి సీఎం అభినందన

Must read

📰 Generate e-Paper Clip

పిట్లం, బతుకమ్మ:  జుక్కల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్రోజ్  ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇమ్రోజ్ ను సీఎం అ        భినందించారు. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ  పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కు సహకరించాలన్నారు.

More articles

Latest article