25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఐకేపి ఆధ్వర్యంలో బట్టల పంపిణి

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ ఐకేపీ మండల సమాఖ్య ఆధ్వర్యంలో  మహిళా శక్తి  కార్యక్రమం లో భాగంగా  ప్రభుత్వ   పాఠశాలలో చదువుతున్న  స్కూల్  పిల్లల బట్టలను ఏ పీ ఎం రవీందర్ సోమవారం పాఠశాల సిబ్బందికి  పంపిణీ చేశారు. భీమ్ గల్ మండల సమాఖ్య& ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా టేలర్ సభ్యులకు స్కూల్ వారీగా 57  స్కూళ్ల కు   రవీందర్ ఆధ్వర్యం లో పంపిణీ చేయడం జరిగింది  ఈ సందర్భంగా ఏపీఎం రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా చేపట్టిన బట్టలు పంపిణీ సిరియస్ గా తీసుకొని జూన్ 1 వరకు పిల్లలకు డ్రెస్సులు అందించాలని చెప్పడం జరిగిందన్నారు.ఒక జత డ్రెస్ కు 75 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని,ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పెద విద్యార్థులు కు ప్రభుత్వం  ద్వారా లబ్ధి పొందండం జరగుతుందని అని అన్నారు. టెలరింగ్ విషయం లో వీ ఓ ఏ,సీసీలు సిరియస్ గా తీసుకొని  డ్రెస్సులు కుట్టించే బాధ్యత తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం  ఎం ఈ ఓ స్వామి, సీనియర్ సీసీ లు కుంట శ్రీనివాస్,పురాస్తూ నరేష్.   సీసీ లు సాయిలు,రఘుపతి, గంగాధర్,భాస్కర్ , లలిత ,సుమలత. మండల  సమాఖ్య సిబ్బందిగణేష్,ముత్యం పాల్గొన్నారు.

More articles

Latest article