ఐకేపి ఆధ్వర్యంలో బట్టల పంపిణి
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ ఐకేపీ మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న స్కూల్ పిల్లల బట్టలను ఏ పీ ఎం రవీందర్ సోమవారం పాఠశాల సిబ్బందికి పంపిణీ చేశారు. భీమ్ గల్ మండల సమాఖ్య& ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా టేలర్ సభ్యులకు స్కూల్ వారీగా 57 స్కూళ్ల కు రవీందర్ ఆధ్వర్యం లో పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏపీఎం రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా చేపట్టిన బట్టలు పంపిణీ...