26.2 C
Hyderabad
Monday, August 3, 2026

చిత్తూ..  చిత్తుల బొమ్మ..  శివుని ముద్దులగుమ్మ..

Must read

📰 Generate e-Paper Clip

– ఘనంగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ, నవీపేట్ : చిత్తూ చిత్తుల బొమ్మ.. రామ రామ ఉయ్యాలో అంటూ చిన్నారులు ముందస్తు బతుకమ్మ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు.

Chittu.. Chittula doll.. Shiva's cuddly doll..

మండలం లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో నిర్వహించిన వేడుకలలో చిన్నారులు, మహిళ ఉపాధ్యాయులు బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఉపాధ్యాయులు బతుకమ్మ విశిష్టతను వివరించారు.

Chittu.. Chittula doll.. Shiva's cuddly doll..

తదనంతరం బతుకమ్మ పాటల పై నృత్యాలు చేసి స్థానిక అలీసాగర్ కెనాల్ లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ హన్మాండ్లు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, గంగారెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Chittu.. Chittula doll.. Shiva's cuddly doll..

More articles

Latest article