చిత్తూ..  చిత్తుల బొమ్మ..  శివుని ముద్దులగుమ్మ..

- ఘనంగా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ, నవీపేట్ : చిత్తూ చిత్తుల బొమ్మ.. రామ రామ ఉయ్యాలో అంటూ చిన్నారులు ముందస్తు బతుకమ్మ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. మండలం లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో నిర్వహించిన వేడుకలలో చిన్నారులు, మహిళ ఉపాధ్యాయులు బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఉపాధ్యాయులు బతుకమ్మ విశిష్టతను వివరించారు. తదనంతరం బతుకమ్మ పాటల పై నృత్యాలు చేసి స్థానిక అలీసాగర్ కెనాల్ లో...