డిల్లీ, బతుకమ్మ : దేశవ్యాప్తంగా పలు ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లపై కేంద్రం కొరడా జులిపించింది. కోచింగ్ సెంటర్ల నిర్వహకులు ర్యాంకులపై తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారంటూ నోటీసులు ఇచ్చింది. పలు కోచింగ్ సెంటర్లపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చర్యలు చేపట్టింది.
