24 C
Hyderabad
Sunday, August 2, 2026

భిక్కనూరులో బిజెపి కార్యకర్తల సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిందని మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్ అన్నారు. శనివారం బిజెపి శ్రేణులు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి రమేష్ రెడ్డి నరేందర్ రెడ్డి రాకేష్ ప్రవీణ్ గౌడ్, కమ్మరి ప్రవీణ్ చంద్రం బిజెపి నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article