24.6 C
Hyderabad

ఘనంగా భీష్మ ఏకాదశి

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ :  మండలంలోని బాబాపూర్ గ్రామంలో శనివారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో “భీష్మ ఏకాదశి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు వై. చిన్న గంగాధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భీష్మ ఏకాదశి” సంఘం సభ్యులతో కలిసి జరుపుకోవడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి వై.లింగం, కార్యదర్శి వై. విగ్నేష్ ఉపాధ్యక్షులు ఎం.రాజేందర్, డైరెక్టర్ లు, కుల సంఘ సభ్యులు, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు,కార్యదర్శి డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article