26.2 C
Hyderabad

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాలను  మంగళవారం బోర్డు విడుదల చేసింది. ఈఫలితాల్లో 93.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. బాలికలు 95శాతం, బాలురు 95.63 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది పోలిస్తే 0.06 శాతం పాస్ పర్సంటైజ్ పెరిగింది. ఫలితాల్లో  విజయవాడ, తిరువనంతపురం రీజియన్లు సంయుక్తంగా తొలిస్థానంలో నిలిచాయి.

More articles

Latest article