హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం లో రేవంత్ రెడ్డిని నూతన సమాచార కమిషనర్లు కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకం కలిశారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి వారికి అభినందనలు తెలిపారు. పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్, మొహిసినా పర్వీన్ ఉన్నారు.
