. . . మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్
బాన్సువాడ, బతుకమ్మ :
రాష్ట్ర మొత్తంలో ఉన్నా సుమారు 23,000కు పైగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ విద్యుత్ కార్మిక సంఘం...
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలో గురువారం సివిల్ సప్లై అధికారులు పలు రైస్ డిపోలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన సూమారు 73 కిలోల పీడీఎస్...
రుద్రూర్, బతుకమ్మ :
బాన్సువాడ నియోజకవర్గంలో బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన కొనపత్రి గజానన్ ఇటీవల అకాలంగా మరణించడం జరిగింది....
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలని, ఆన్లైన్ బెట్టింగ్ కు వారిని...
. . . హెచ్ఎంఐఎస్ పై వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఏఎన్ఎం లు అందరూ ప్రతిరోజు సమయపాలన పాటించాలని, కేంద్రాల వారిగా కేటాయించిన లక్ష్యాలను 100% పూర్తి...
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం సెంట్రల్ జైలు లో దాదాపు 640 మంది ఖైదీలకు హెచ్ఐవీ, హెపటైటిస్, టీబీ పరీక్షలు నిర్వహించారు. అలాగే ప్రభుత్వ జనరల్...
. . . ఎయిడ్స్ నియంత్రణ పై అవగాహన ర్యాలీలో అదనపు కలెక్టర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రతి ఒక్కరికి హెచ్ఐవి పైన అవగాహన ఉన్నప్పుడే దాని బారిన పడకుండా ఉండగలరని జిల్లా అదనపు...
. . . యునివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి
డిచ్ పల్లి, బతుకమ్మ :
మహనీయుల ఆశయాలను మనం ఆచరించిన నాడే వారికి నిజమైన నివాళి అని యునివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి అన్నారు. తెలంగాణ...
. . . రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం.యాదగిరి
డిచ్ పల్లి, బతుకమ్మ :
ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీలో ప్రామాణికత, స్పష్టత, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం.యాదగిరి పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్...
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దాదాపు ఐదు సంవత్సరాలుగా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల మనగడే కష్టం అయిందని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్నారు....