27.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ఘనంగా సిఐటియు 56 వ ఆవిర్భావ వేడుకలు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సెంట్రల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (సిఐటియు) 56 వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ వద్ద ఘనంగా జరిగింది. శనివారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ జెండా...

సర్వీస్ రూల్స్ ప్రమోషన్ల కోసం హెడ్‌మాస్టర్ల ధర్నా

  హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ గెజిటెడ్ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో హెడ్‌మాస్టర్లు ధర్నా నిర్వహించారు. తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ  తెలంగాణ వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు శనివారం హైదరబాద్...

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

    . . . తెలంగాణ భవన్ ను చుట్టుముట్టిన పోలీసులు   . . .  భవన్ లోనే మూడు రోజులుగా మాజీ విప్ బాల్కసుమన్   . . . పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు   హైదరాబాద్, బతుకమ్మ...

ధాన్యం లారీ బోల్తా

లింగంపేట్,  బతుకమ్మ :  లింగంపేట్ మండలం నల్లమడుగు పెద్ద తండా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాన్యం తరలిస్తున్న లారీ బోల్తా పడ్డట్లు తండావాసులు తెలిపారు. మండలంలోని జల్దిపిల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో...

అక్రమ ఇసుక విక్రయాలపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ డిమాండ్

ఏర్గట్ల, బతుకమ్మ :   తాళ్ల రాంపూర్ గ్రామంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక రేట్లకు ఇసుకను విక్రయిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్ తెలిపారు. ఇందిరమ్మ...

వైభవంగా గ్రామ దేవతలకు ఎడ్ల బండ్ల ప్రదర్శన

  లింగంపేట్, బతుకమ్మ :   లింగంపేట్ మండలంలోని పోల్కంపేట్ లో శుక్రవారం గ్రామ దేవతల ఆలయాల వద్ద ఎడ్లబండ్ల ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి అనాదిగా వస్తున్న ఆచారం...

రైతులకు అండగా ఉంటాం

  . . . మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్   లింగంపేట, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆగ్రహం...

కొనసాగుతున్న వివో ఏల సమ్మె

  వేల్పూర్, బతుకమ్మ :   రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మా ఆర్ధనాథాలను ఆలకించండి అంటూ వివోఏలు ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పూర్ మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు టెంట్...

గుండెకల్లులో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 

  బిచ్కుంద, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండెకల్లుర్ గ్రామ లబ్ధిదారులకు శుక్రవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించే లక్ష్యంతో ప్రభుత్వం...

యువత వారి భవిష్యత్తును వారే నిర్మించుకోవాలి

  . . . స్నేహ సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమం   వేల్పూర్, బతుకమ్మ :   యువత వారి భవిష్యత్తును వారే నిర్మించుకోవాలని వేల్పూర్ ఏపిఎం బత్తుల మాణిక్యం అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip