29.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ఆర్మూర్ నారాయణలో బతుకమ్మ సంబరాలు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులతో సాంప్రదాయమైన దుస్తులతో విచ్చేసి ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మను తయారు చేశారు. దాని ప్రత్యేకతను పాఠశాల...

నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యం

 నిజామాబాద్ ఎస్ఈ ఆపరేషన్ అధికారి ఆర్.రవీందర్ బతుకమ్మ, నిజామాబాద్ సిటి :  నగరవాసులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యం అని నిజామాబాద్ ఎస్ ఈ ఆపరేషన్ అధికారి ఆర్.రవీందర్ అన్నారు. అందులో భాగంగా...

ఆ ఇద్దరికే ‘పవర్ ప్రొటెక్షన్’

. వారి చుట్టే బదిలీల రా.. గం.. . ఏళ్లుగా జిల్లా కేంద్రాన్ని వీడని ఉద్యోగులు . మరొకరికి దక్కని అవకాశం . సర్వీస్ లో ఒకరికి ఒకేసారి అవకాశం ఇవ్వాలంటున్న ఉద్యోగులు  నిజామాబాద్, బతుకమ్మ :  బదిలీల...

మాతా శిశు ఆసుపత్రిలో రేకుల షెడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ 

బతుకమ్మ , బాన్సువాడ : బాన్సువాడ ఏరియా ఆసుపత్రి పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు తాత్కాలికంగా మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స కోసం ఏర్పాట్లను చేశారు. అక్కడ రోజు...

పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ, మోర్తాడ్: తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ పండుగను మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండలంలోని పాలెం, సుంకేట్, శేట్ పల్లీ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో రకరకాల పూలతో...

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ,భీమ్ గల్ : మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు మంగళవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ షఫీ, మేనేజింగ్ డైరెక్టర్ సనా ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు విజ్ఞాన్ పాఠశాల విద్యార్థి ఎంపిక

బతుకమ్మ భిక్కనూరు: ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి పోటీలకు భిక్కనూరు విజ్ఞాన్ పాఠశాలకు చెందిన విద్యార్థి మణిదీప్ ఎన్నికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ విజయభాస్కర్...

హరీష్ కు జిల్లా 4వ ర్యాంక్

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం శేట్ పల్లీ గ్రామానికి చెందిన పెగడ హరీష్ సోమవారం విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (పీ ఈ టీ)జిల్లాలో 4వ ర్యాంకు సాధించారు. హరీష్ 11...

రోకలి బండతో హత్య చేసిన నిందితుడు రిమాండ్ కు తరలింపు

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో హత్య చేసిన వ్యక్తికి మంగళవారం  రిమాండ్ కు  తరలించినట్లు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి  తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం బిచ్కుంద గ్రామానికి...

బీఆర్ఎస్ ది తప్పుడు ప్రచారం

. చట్టానికి లోబడే హైడ్రా పని చేస్తోంది . మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ:  అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయని బీఆర్ ఎస్ ప్రజల...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip