23.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

కారేగాం తాండాలో సామూహిక ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

  చందూర్, బతుకమ్మ :   చందూర్ మండలంలోని కారేగాం తాండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్...

నిజామాబాద్ 43వ డివిజన్‌లో ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగరంలోని 43వ డివిజన్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సొంత గృహాలను అందించాలనే లక్ష్యంతో ఈ గృహాలను...

నారాయణ సీబీఎస్ఈ కేశపూర్ బ్రాంచ్‌పై చర్యలు తీసుకోవాలి

డిచ్ పల్లి, బతుకమ్మ :   డిచ్ పల్లి మండలం కేశపూర్ గ్రామ శివారులో నారాయణ సీబీఎస్ఈ బ్రాంచ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని యు ఎస్ ఎఫ్ ఐ, టీజీవీపీ, ఏఐఎఫ్‌డీఎస్ విద్యార్థి సంఘాలు డిమాండ్...

నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాల ప్రారంభోత్సవం

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలో  నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్...

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీ, బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర...

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్

  . . . ఒకే గ్రామంలో 40 ఇండ్లు ప్రారంభం   భిక్కనూరు, బతుకమ్మ :   భిక్కనూరు మండలంలోని  ర్యాగట్లపల్లి గ్రామంలో 40 ఇండ్లను కామారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు....

ఘనంగా ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమం

ఏర్గట్ల, బతుకమ్మ :   తాళ్ల రాంపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల...

సొంతింటి కల నెరవేరిన వేళ

  మోర్తాడ్, బతుకమ్మ :   ప్రతి ఒక్కరికి సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలి ఆశ ఉంటుందని ఇంటిని నిర్మించుకోవాలనే ఆశ రాష్ట్ర ప్రభుత్వం తీర్చిందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మండలంలోని దొన్ పాల్  గ్రామంలో...

బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌గా గోపు గంగాధర్ బాధ్యతల స్వీకరణ

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌గా గోపు గంగాధర్ సోమవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. గోపు గంగాధర్ గతంలో భీంగల్ మున్సిపాలిటీలో కమిషనర్‌గా విధులు నిర్వహించగా, బదిలీపై బాన్సువాడ పురపాలక సంఘ కార్యాలయానికి...

పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయండి

  లింగంపేట, బతుకమ్మ :   గ్రామపంచాయతీల లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ మండలంలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీల సిబ్బంది సోమవారం స్థానిక ఎంపీడీవో నరేష్ కు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip