28.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ప్రభుత్వ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.  కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ...

కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో...

కలెక్టరేట్ కు కరెంట్ కష్టాలు

. ఉదయం 11.17 నిమిషాల వరకు నిలిచిన సరఫరా నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా పాలనా వ్యవహారాలకు కేంద్రమైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కరెంట్ కష్టాలను ఎదుర్కొంది. శుక్రవారం ఉదయం నుంచి 11.17 నిమిషాల...

స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

. తప్పిన ప్రమాదం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ నగర శివారులోని ధర్మారం వద్ద గురువారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. లోలం గ్రామం నుంచి వస్తున్న నిజామాబాద్...

కొత్వాల్ లేక యాక్షన్ కు బ్రేక్

 గాడితప్పుతున్న పోలీసు శాఖ కొత్త కమిషనర్ నియామకం ఎప్పుడో? ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన వారిపై చర్యలు తీసుకుంటారా? బదిలీ అయిన పోలీసు సిబ్బందిని రిలీవ్ చేస్తారా లేదా టాస్క్...

పెండింగ్ పనులను వెంటనే పూర్తి చెయ్యాలి

జడ్పి సీఈఓ బి. ఉషా భీమ్ గల్, బతుకమ్మ : మండలంలో జరుగుతున్న ప్రభుత్వ పనుల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నింటిని వెంటనే పూర్తి చెయ్యాలని జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. ఉషా...

ఎన్పీడీసీఎల్ చైర్మన్ ను కలిసిన బీపీ 36 కాంట్రాక్ట్ లేబర్స్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన టీ ఎన్ పి డి సి ఎల్ చైర్మన్ ను ప్రత్యేకంగా కలిసి తమ సమస్యలను విన్నవించడానికి 36...

వీహెచ్ పి కార్యాలయంలో సత్యాపన బైఠక్ కార్యక్రమం

నిజామాబాద్ అర్బన్, బతకమ్మ : నగరంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో గురువారం సత్యాపన బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర ఉపాధ్యక్షుడిగా బాసొల్లా నీకేష్, నగర గోరక్షక్గా రణదీప్ ను జిల్లా...

నేడు నగరంలో రోటరీ గవర్నర్ పర్యటన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రోటరీ జిల్లా 3150 గవర్నర్(తెలంగాణ ఆంధ్ర రీజియన్ ప్రాంతాల 100 క్లబ్బుల నకు సంబంధించిన) రో. శరత్ చౌదరి తన అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం రోటరీ క్లబ్...

కుల గణనపై అవగాహన

బీబీపేట్, బతుకమ్మ : బీబీపేట్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక స్థతి, కుల గణన 2011 సన్సెస్ ప్రకారం జనాభా లెక్కలపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జనాభా...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip