26.9 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ఓ.జె.టి తో విద్యార్థులకు మంచి అవకాశం

జిజెసీ ప్రిన్సిపాల్ సి. జైపాల్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా అకౌంట్స్ ఆఫీస్ అసిస్టెంట్, ఫిషరీష్, ఒకేషనల్ కోర్సులు చేసే విద్యార్థులకు మంచి అపార్చునిటీస్ లభిస్తాయని,...

ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే పరిశీలించిన ఎమ్మార్వో

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని అంతంపల్లి ,లక్ష్మీ దేవునిపల్లి గ్రామాలను ఇంటింటి సర్వేను ఎమ్మార్వో శివప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి వివరాలను సేకరించాలని వారు...

శివాజీ నగర్‌లో పండ్ల బండ్లు తగలబెట్టిన ఘటనపై నిజామాబాద్ ఏసీపీకి ఎంపీజే ప్రతినిధుల ఫిర్యాదు

నిజామాబాద్, బతుకమ్మ: శివాజీ నగర్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం పండ్ల వ్యాపారుల బండ్లను తగలబెట్టిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మువ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రతినిధులు శుక్రవారం...

ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం

బతుకమ్మ, ఆర్మూర్ : మాజీ ప్రధాని  ఇందిరాగాంధీ41వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ మండలం లోని పల్లె (హరిపూర్) గ్రామంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యుడు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్...

పేకాట రాయుళ్ళ అరెస్ట్

రుద్రూర్, బతుకమ్మ : దీపావళి పండుగ సందర్బంగా పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేసినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు...

భీమన్న ఉత్సవాన్ని విజయవంతం చేయాలి

నాయకపోడ్ అధ్యక్షులు గాండ్ల రాంచందర్  నిజామాబాద్, బతుకమ్మ : పోచంపాడు లో జరిగే భీమన్న ఉత్సవానికి నాయక పోడ్ సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకపోడ్ అధ్యక్షులు గాండ్ల రాంచందర్...

ఆ ఓటు మాకొద్దు..

ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదుపై గ్రాడ్యుయేట్ల అనాసక్తి గతంలో ఓటు హక్కు ఉన్నా.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనే కారణం కనీస ప్రచారాన్ని మరిచిన అధికార యంత్రాంగం సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్న అధికారులు   నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ:...

ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం  పట్టణంలోని వాసవీ హై స్కూల్ సమీపంలోని వార్డులో జరుగుతున్న...

విద్యార్థులకు ఐడీ కార్డులు వితరణ

నాగిరెడ్డి పేట్, బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేట్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఐడీ కార్డులు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నునుగుండ...

ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎన్ఎస్యూఐ తెలంగాణ వర్శిటీ అధ్యక్షుడు బాణోత్ సాగర్ నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం వర్శిటీలోని స్థానిక గ్రంథాలయం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip