బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని అంతంపల్లి ,లక్ష్మీ దేవునిపల్లి గ్రామాలను ఇంటింటి సర్వేను ఎమ్మార్వో శివప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి వివరాలను సేకరించాలని వారు సిబ్బందికి సూచించారు సర్వే చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి ఆశ వర్కర్ అంగన్వాడి టీచర్ అధికారులు పాల్గొన్నారు.