28.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

తెయూ వీసీకి సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం లో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు ను సారంగాపూర్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయ బి.ఈడి కళాశాల అధ్యాపక...

బీసీటీయూ ఆధ్వర్యంలో డీఈఓకు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని విద్యాశాఖ కార్యాలయంలో నూతన డిఈవో గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ ను బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శాలువా తో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ...

ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఎస్ఈకి సన్మానం

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్రావణ్ ను ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి గురువారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి...

బాధితులకు మొబైల్ ఫోన్ లు అందజేత

రుద్రూర్, బతుకమ్మ  : మొబైల్ ఫోన్ లను పోగొట్టుకొని రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పెద్దోళ్ల మోహన్ రాణంపల్లి గ్రామ పంచాయతీ సెక్రెటరీ, బోయివాడే మనోహర్ సులేమాన్ నగర్, మంత్రి...

రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలం పోచంపాడ్ జడ్పిహెచ్ఎస్ ఎస్సారెస్పీకి చెందిన కే.అక్షయ్ రాష్ట్ర స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పి. నరేందర్ తెలిపారు. ఎస్ జి ఎఫ్ అండర్...

చెత్తశుద్ధిపై.. చిత్తశుద్ధి లేదు..

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా డంపింగ్ యార్డులు నిద్రావస్థలో అధికారులు రుద్రూర్, బతుకమ్మ : పరిశుభ్రత కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి లక్షలు వెచ్చించి‌ చెత్తను సేకరించడానికి ట్రాక్టర్ తో పాటు...

108 లో ఉద్యోగ నియామకాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈఏంర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ 108 అంబులెన్సు సర్వీసుల్లో అర్హులైన వారికోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని 7 వ అంతస్తులో 8 వ తేదీ శుక్రవారం...

సర్వేలో సమగ్రంగా పూర్తి సమాచారాన్ని సేకరించాలి

ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.శరత్ కామారెడ్డి, బతుకమ్మ : సామాజిక,ఆర్థిక,విద్య,ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే సమగ్రంగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి,...

ఆ గ్రామంలో మద్యం నిషేధం 

బాన్సువాడ , బతుకమ్మ : నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవుపల్లి గ్రామంలో గ్రామస్తులు మద్యం నిషేధించారు. ఎవరైనా విక్రయిస్తే రూ. లక్ష జరిమానా విధిస్తామని బుధవారం తీర్మానం చేశారు. మద్యానికి బానిసై గ్రామంలోని...

డ్వాక్రా మహిళలను మోసం చేసిన బొప్పిడి అనుసూజ రెడ్డి పై చర్య తీసుకోవాలని పీడీకి వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని గాజులపేట్ ప్రాంతానికి చెందిన బొప్పిడి అనుసూజ రెడ్డి సిపిఎం పార్టీ మహిళా సంఘానికి చెందిన నాయకురాలిగా చలామణి అవుతూ 16 డ్వాక్రా గ్రూపులను, 200...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip