24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఎస్ఈకి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్రావణ్ ను ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి గురువారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జిల్లా అధ్యక్షులు ఎం రాజన్న, జిల్లా కార్యదర్శి సాయ గౌడ్, జేఏసీ చైర్మన్ బ్రహ్మం,  డివిజన్ అధ్యక్షులు రఘు కుమార్, లక్ష్మణరావు, ప్రతినిధులు చంద్రకాంత్, రహీం ,కిషన్ తదితరులు హాజరైనారు. గతంలో ఎస్ ఈ గా పనిచేసిన రమేష్ కరీంనగర్ జిల్లా ఎస్ ఈ గా బదిలీ అయ్యారు.

Tribute to SE by Electricity Retired Employees Union

More articles

Latest article