బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : మండల కేంద్రంలోని నాగిరెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం మండల వ్యవసాయ అధికారి సాయి రమేష్ సన్న రకం వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా...
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఆయుధాలతో బెదిరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు. పోలీసులు కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామానికీ చెందిన గూడ అరవింద్ అనుమానాస్పదంగా ఎల్లారెడ్డి...
బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల నుండి తాళ్ళరాంపూర్ వైపు వెళ్తున్న ఆటో రాంపూర్ వడ్డెర కాలనీ దగ్గర బోల్తా పడి నిజామాబాద్ అజం కాలనీ కి చెందిన ఆలీ సాహెబ్ (68) మృతి చెందినట్లు పోలీసులు...
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి...
డీఐజీ రమేశ్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమైనవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిజామాబాద్ డీఐజీ రమేశ్ రెడ్డి, జిల్లా...
డిచ్పల్లి, బతుకమ్మ : అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిచ్పల్లి మండలం...
యంత్రాలతో తవ్వకాలు .. టిప్పర్లతో రవాణా
కల్దుర్కి, సిద్దాపూర్ లో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇసుక క్వారీలకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. దానితో ఇసుక...
భీమ్ గల్, బతుకమ్మ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పూలె అంబేద్కర్ గ్రంథాలయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో స్వామి సూచించారు. గురువారం పాఠశాల లో లైబ్రరీ ని...
భీమ్ గల్, బతుకమ్మ : భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జన్మదిన వేడుకలను భీమ్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు భోదిరే స్వామి...