ఏం సాధించారని విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు
ముఖ్యమంత్రి కార్యాలయానికి బహిరంగ లేఖ రాసిన అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : రాష్ట్రంలో ఏడాది పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ప్రజాధనాన్ని...
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుబ్బ నిజామాబాద్ లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు చల్లా ముద్దుకృష్ణ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 లో పాల్గొన్నారు. ఈయన గురుకులం : ఔత్సాహిక...
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ నర్సింగ్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్ట్...
ఆటో యూనియన్ల జేఏసీ పిలుపు
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న జరిగే రాష్ట్రవ్యాప్త ఆటో, మోటార్ ల బంద్ పిలుపులో భాగంగా నిజామాబాద్...
అభివృద్ధి ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర ప్రజల సంక్షేమమే పరమవదిగా కాంగ్రెస్...
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి
నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణాలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమయిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన బీ.సీ కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర...
వర్ని, బతుకమ్మ : వర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులకు చేస్తున్న విద్యాబోధనను తనిఖీ చేశారు. జిల్లా...
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఎలక్ట్రికల్ కాపర్ చోరీ కేసులో మంగళవారం ముగ్గురిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లాలోని లక్ష్మాపూర్, సమ్నాపూర్ రైల్వేష్టేషన్...
నిజామాబాద్ క్రైo, బతుకమ్మ: ఆర్మ్ డ్ రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ సోలామన్ రాజు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోలామన్ రాజును హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో...
కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండలం లోని హాసకొత్తూర్ జడ్పిహెచ్ఎస్ లో మంగళవారం విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులను పంపిణీ చేశారు. అదే పాఠశాలలో బయోలాజీ టీచర్ జయంతి తన సొంత డబ్బులతో విద్యార్థులకు...