డిచ్పల్లి, బతుకమ్మ : డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో గత పది రోజుల క్రితం దుబాయికి వలస వెళ్లిన కార్మికుడు గుండెపోటుతో చనిపోయాడు. వారి కుటుంబానికి సుద్దపల్లి గ్రామ యువజన సంఘాలు అదేవిధంగా...
నాగిరెడ్డిపేట , బతుకమ్మ:
కుటుంబ సభ్యులతో గొడవపడి పోచారం ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలిసులు కాపాడారు.నాగిరెడ్డిపేట ఎస్ఐ మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదులోని సుచిత్ర ప్రాంతానికి చెందిన అన...
. . . రెండో రోజు సగానికి సగమే హాజరు
నిజామాబాద్, బతుకమ్మ : గ్రూప్-2 పరీక్షలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. రెండవ రోజు సోమవారం 63 కేంద్రాలలో నిజామాబాద్...
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడా పోటీలు జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న...
ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధ్యక్షుల వినతి
బతుకమ్మ,మద్నూర్: గడిచిన 50 సంవత్సరాల కాలంగా జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదని ప్రస్తుతం జుక్కల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తోట లక్ష్మి కాంతారావు ఉన్నత చదువులు చదివిన వ్యక్తని, వెనుకబడ్డ...
కామారెడ్డి , బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నాటుసారా తయారు చేస్తున్న మహిళను గతంలో బైండోవర్ చేసిన మళ్ళీ నాటుసారా తయారు చేసి విక్రయిస్తున్నందుకు తహసీల్ధార్ రూ.10 వేల జరిమానా విధించారు....
ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూశర్మ వెల్లడి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సైబర్ క్రైమ్ కేసులను "జాతీయ లోక్ అధాలత్" ద్వారా సత్వర పరిష్కారంలో రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు 5వ స్థానంలో...
మద్నూర్ మండల మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సురేష్ అరెస్ట్
బతుకమ్మ, మద్నూర్: మద్నూర్ సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉండడంతో రాష్ట్రస్థాయి సర్పంచ్ల ఫోరం సంఘం పిలుపుమేరకు సోమవారం...
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత 11రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని ధర్మ టీచర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షా...
బతుకమ్మ, బోధన్ : బోధన్ కొత్త బస్టాండ్ మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను సోమవారం షీ టీం సభ్యులు అరెస్ట్ చేశారు. వీరిని బోధన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వి వెంకట్ నారాయణ...