23.3 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు టేబుల్స్ విరాళం

  రుద్రూర్ (వర్ని), బతుకమ్మ :   వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థుల కొరకు మాదాల చారిటబుల్ ట్రస్ట్ (సీసీడి) ఆధ్వర్యంలో సోమవారం టేబుల్స్ ని విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, ...

గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

  రుద్రూర్, బతుకమ్మ :   ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలో చెరువు కట్ట వద్ద గల గంగమ్మ తల్లి ఆలయంలో సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు....

జోరుగా కొనసాగుతున్న జి.జి. కళాశాల డిగ్రీ ప్రవేశాలు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   గిరిరాజ్ కళాశాలకు కేటాయించబడిన 1860 సీట్లకు గాను, సోమవారం నాటికి 810 మంది విద్యార్థులు తుది ప్రవేశం పొందారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు....

మురికివాడల్లో పోలియో చుక్కల పంపిణీని పర్యవేక్షించిన రాష్ట్ర పరిశీలకులు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇంటింటి సర్వే, పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ సి. వెంకటరమణ సోమవారం పర్యవేక్షించారు....

నిర్దేశిత కార్యచరణ ప్రకారం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టాలి

  . . . రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   భారత ఎన్నికల సంఘం నిర్దేశిత కార్యాచరణ ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టాలని...

పోలీస్ ప్రజావాణిలో 39 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజల నుంచి మొత్తం 39 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ...

ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పదోన్నతుల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల...

భరత్ చంద్ర స్కూలు ఘటన నేపథ్యంలో ఆర్మూర్‌లో సెక్షన్ 163 అమలు

  . . . బంద్, ర్యాలీలపై నిషేధం   ఆర్మూర్, బతుకమ్మ :   ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూలులో జరిగిన సంఘటన నేపథ్యంలో ప్రజాశాంతి, భద్రత పరిరక్షణ కోసం ఆర్మూర్ పట్టణంలో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌...

ప్రజావాణికి 122 ఫిర్యాదులు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి...

సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలి

  . . . బాన్సువాడ ఆర్డీఓకు రైతుల వినతి   కామారెడ్డి, బతుకమ్మ :   రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ సోమవారం రైతులు బాన్సువాడ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip