నాగిరెడ్డిపేట, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యం నిండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు భారీగా వరద వచ్చి చేరుతుంది....
మెండోరా, బతుకమ్మ:
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి జలకళ సంతరించుకుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు బుధవారం ఎస్సారెస్పీ 25 గేట్లు నెత్తి...
. . . బొగ్గు గుడిసె వద్ద వరదలో చిక్కుకున్న 8 మంది కూలీలు
బాన్సువాడ, బతుకమ్మ :
భారీ వర్షాల కారణంగా జుక్కల్ నియోజకవర్గం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో...
కామారెడ్డి, బతుకమ్మ :
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి జాతీయ రహదారి 44 పై రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నార్సింగి వద్ద జాతీయ రహదారిపై భారీగా వర్షం నీరు చేరింది. దానితో నేషనల్ హైవే...
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఈనెల 29 నుంచి నాలుగు రోజుల పాటు జపాన్, చైనాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈనెల 29 నుంచి 30 వరకు 15వ భారత్-జపాన్ వార్షిక...
వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశ రాజకీయాల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్ర నేరాభియోగాలపై అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్భంధంలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు, ముఖ్య మంత్రులు, ...
వెబ్ న్యూస్, బతుకమ్మ : బీహార్ లోని గయాలో రూ. 13 వేలకోట్లతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే గయా-ఢిల్లీ మధ్య అమృత్ భారత్...
డిల్లీ, బతుకమ్మ : ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గురువారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక...