24 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి

ఎడపల్లి, బతుకమ్మ : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా నిజామాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.....

కొత్తపేట్ లో అర్ధరాత్రి దారి దోపిడి

. . .  మోటార్ సైకిలిస్టును దోచుకున్న బీహారి బ్యాచ్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట్ లో బుధవారం అర్ధరాత్రి బీహార్ కు చెందిన ముగ్గురు ముఠా సభ్యులు దారి...

వృద్దురాలి మెడలో నుంచి గొలుసు చోరి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలోని బోర్గాం(పి)లో పట్టపగలు వృద్దురాలి మెడలో నుంచి బంగారు గొలుసును అగంతకుడు తెంపుకెళ్లాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన...

ఇసుక టిప్పర్ పట్టివేత

నవీపేట్, బతుకమ్మ : ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను గురువారం నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య...

పేకాట రాయుళ్ల అరెస్ట్

నవీపేట్, బతుకమ్మ : నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంచ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 10మందిని గురువారం అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. నిజామాబాద్ ఇంచార్జీ...

హైదరాబాద్ లో ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  హైదరాబాద్ లో ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం మోపారు. 16 ఇసుక డంప్ లపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహంచారు. ఈక్రమంలో 57 మందిని అరెస్ట్ చేశారు....

ట్రావెల్ బస్ లో బ్యాగు చోరీ కేసును చేధించిన పోలీసులు

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ అష్రఫ్ ఖాన్ అరెస్ట్ వివరాలు వెల్లండించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెబ్ న్యూస్, బతుకమ్మ :  నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో...

విషాద యాత్రగా మారిన విహార యాత్ర

వెబ్ న్యూస్, బతుకమ్మ:  స్నేహితులతో కలిసి వెళ్లిన విహార యాత్రలో విషాదం నెలకొంది. కర్ణాటకలో కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి దూకి, ప్రవాహంలో ఓ యువతి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన యువతిని...

పాలు కావాలని చెప్పి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

రూ.2.82 లక్షలు కాజేసిన వైనం గాంధారిలో వెలుగు చూసిన ఘటన కామారెడ్డి, బతుకమ్మ : పాలు కావాలని చెప్పి  ఓ వ్యాపారిని  సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. వ్యాపారి ఖాతా నుంచి రూ.2.82 లక్షలు కాజేశారు....

నీటి సంపులో గుర్తు తెలియని మహిళ మృతదేహం

 ఆర్మూర్, బతుకమ్మ : పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి నీటి సంపులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఉదయం ఇంటికి నీళ్లు పట్టడానికి వెళ్లిన యజమానికి నీటి సంపులో మృతదేహం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip